Date : 07.09.2019
Information regarding Postal Assistant / Sorting Assistant
పోస్టల్ అసిస్టెంట్ పరీక్ష రాస్తున్న జిడిఎస్ అందరికీ ఈ ఆర్డరు చాలా సంతోషం కలిగిస్తుంది. దీని కొరకు కృషిచేసిన మన యంగ్ అండ్ డైనమిక్ లీడర్ శ్రీ వాసిరెడ్డి శివాజీ గారికి జిడిఎస్ ల అందరి తరుపున ప్రత్యేకమైన ధన్యవాదములు తెలియజేస్తున్నాము.
పోస్టల్ అసిస్టెంట్ పరీక్ష రాస్తున్న జిడిఎస్ లందరికీ ముఖ్య విన్నపం.
గతంలో ఇచ్చిన పోస్టల్ అసిస్టెంట్ నోటిఫికేషన్ నందు (ఆర్.ఎం.ఎస్) సార్ టింగ్ అసిస్టెంట్ పోస్టులకు సంబంధించి క్లారిటీ లేనందువలన, ఆ సమయంలో సార్టింగ్ అసిస్టెంట్ పోస్టులకు ప్రిఫరెన్స్ ఆర్డర్ ఇచ్చి ఉండలేదు. కానీ, ప్రస్తుతం డిపార్ట్మెంట్ రిలీజ్ చేసిన క్లారిఫికేషన్ ఆర్డర్ ప్రకారం అందరికీ కూడా సార్టింగ్ అసిస్టెంట్ పోస్టులకు అర్హత ఉన్నందువలన, సార్టింగ్ అసిస్టెంట్ పోస్టులకు అర్హులుగా చేయవలసిందిగా సంబంధిత ఎ.స్పీల గార్లకు దరఖాస్తు చేయవలసిందిగా కోరుచున్నాము.
ఇట్లు
మీ సోదరులు
సిహెచ్ కోటేశ్వరరావు
సిహెచ్ లక్ష్మీనారాయణ
Model letter to SPOs

By hand or by post
ReplyDelete