Pages

Thursday 12 September 2019

పోస్టల్ టార్గెట్ లు బయలుదేరాయి

Date : 12.09.2019

పోస్టల్ టార్గెట్ లు బయలుదేరాయి.

2019- 20 ఆర్ధిక సం,నికి పోస్టల్ డిపార్ట్మెంట్ కు కమ్యూనికేషన్ మంత్రిత్వ శాఖ క్రింద తెలిపిన టార్గెట్ లను ఇవ్వడం జరిగింది.

• IPPB : -  5 కోట్ల ఖాతాలు 
              -  5లక్షల కోట్ల నగదు లావాదేవీలు 
       -  అన్నీ DBT( Direct Benefit Transfer )  స్కీం లను IPPB కు అనుసంధానం చెయ్యడం 

• సుకన్య : 2కోట్ల ఖాతాలు 

• PLI/RPLI : 50 వేల గ్రామాలను "భీమా గ్రామ యోజన "పధకం క్రిందకు తీసుకురావాలి.

• డిజిటల్ పేమెంట్స్ : 200 కోట్లకు చేరాలి.

• పాస్పోర్ట్ కేంద్రాలు : 115 జిల్లాల లో ఏర్పాటు 

• ఆధార్ కేంద్రాలు : 15 కోట్ల లావాదేవీలు 

• కామన్ సర్వీస్ సెంటర్ : 300 పైగా సేవలను 1000 పోస్ట్ ఆఫిస్ లలో ఏర్పాటు చెయ్యాలి.

• ఈ కామర్స్ : 1500 కోట్లు 

• గంగా జల్ : 3000 పోస్ట్ ఆఫిస్ ల ద్వారా అమ్మాలి.

ఈ టార్గెట్ మొత్తం కూడా మార్చ్ 2020 కి పూర్తి కావాలంట!

పని చెయ్యని RICT మిషన్లు తో, ప్రతి ఫలం లేని IPPB తో,జి.డి.యస్ లకు ప్రతిబంధకం ఉన్న ఏంగేజ్మెంట్ రూల్స్ తో,8 గం,లు పని గంటలు లేకుండా ఇవి అన్నీ మనం చేయగలుగుతామా !

సి.హెచ్.లక్ష్మీ నారాయణ

7 comments: