Pages

Tuesday 24 September 2019

Implementation of GDS Pay Committee from 1/1/2016 : CAT , Hyderabad.

Date : 24.09.2019

Implementation of GDS Pay Committee from 1/1/2016 : CAT , Hyderabad.

జి.డి.యస్.పే కమీషన్ 1/1/2016 నుండి అమలు చెయ్యాలి : CAT, Hyderabad.



National Unions , GDS Legal Committee filed two cases in Hon'ble CAT , Hyderabad to implement Kamalesh Chandra Committee from 1/1/2016 and both the OAs were admitted by the Hon'ble CAT on 23.09.2019.

కమలేష్ చంద్ర కమిటీ సిఫార్సు లను ది.1/1/2016 నుండి అమలు చెయ్యాలని నేషనల్ యూనియన్ల జి.డి.యస్ లీగల్ కమిటీ హైదరబాద్ CAT నందు AP & Telangana సర్కిల్స్ తరపున వేసిన రెండు కేసులను గౌరవ ట్రిబ్యూనల్ ది.23/09/2019 నాడు అడ్మిట్ చెయ్యటం జరిగింది

1. O.A./21/776/2019
WAGES
CH KOTESWARA RAO &
OTHERS
 -V/S-
DEPT OF POST
ADV
B GURUDAS

2. O.A./21/777/2019
WAGES
CH.LAKSHMINARAYANA &
OTHERS
 -V/S-
DEPT OF POSTS
ADV
B GURUDAS

The following are the advantages of these cases.

ఈ కేసుల  వలన కలిగే ప్రయోజనాలు ఈ క్రింద విదంగా ఉంటాయి.

• Implementation of New Wage Scales from 1/1/2016 i.e, Rs.10,000/- , Rs.12,000/- and Rs.14,500/-.

• నూతన వేజ స్కేల్ లు రు.10,000 , రు.12,000  మరియు రు.14,500 ది.1/1/2016 నుండి అమలు చెయ్యాలి.

• Increment 3% to GDS  w.e.f 1/1/2016 , those who are working on or before 1/1/2016

• ఇంక్రిమెంట్ 3% ను గత పే కమీషన్ మాదిరిగా 1/1/2016 నాటికి ఉధ్యోగం లో ఉన్న జి.డి.యస్ కు 1/1/2016 నుండి కల్పించాలి. 

• Increment 3% to GDS  w.e.f their joining month those who are joined as GDS after 1/1/2016 as per the procedure followed by the previous GDS Pay Commissions.

అదే విదంగా 1/1/2016 తరువాత ఉధ్యోగం లో చేరిన జి.డి యస్ లకు వారు ఏ నెల లో జాయిన్ అవుతారో,అప్పటి నుండి 12 నెలలు తరువాత  నుండి 3% ఇంక్రిమెంట్ కల్పించాలి.

• This reflects to all GDS in their salary from Rs.1,000/- to Rs.15,000/- which may be cumilative when DA raised.

దీని వలన ప్రతి ఒక్కరికీ రు,1,000 నుండి రూ,1500/- వరకూ ప్రతి నెల జీతం లో కలిసే అవకాశం మరియు DA పెరిగిన ప్రతిసారి ఇంకా ఎక్కవ జీతం లో పెరుగుదల ఉండే అవకాశం కల్గును.

Arrear formula should be followed as follows

New wage scale - TRCA + DA as on 1/1/2016

• అరియర్ అనేది 2.57 ఫిట్మెంట్ ఫాక్టర్ ప్రకారం  నూతన వేజ్ స్కేల్ ను పరిగణనలోకి తీసుకొని  కల్పించాలి.

For example Maximum scale ( Rs.4575/- ) GDS with 5 hours as on 1/1/2016 with a DA @ 125% will recieve the arrear as follows.

• ఉదా: 1/1/2016 నాటికి రు.4575/- బేసిక్ మరియు @125% DA కలిగి ఉన్న బి.పి.యమ్ కు 

TRCA : Rs.4575/-

DA @ 125% : Rs.5719/

TRCA +DA : Rs.10,924/-

2.57 factor : Rs.11,758/-

corresponding TRCA for calculation of arrear : Rs.14,500

Difference between corresponding TRCA and.2.57 fitment factor: Rs.4206/-

Arrear due from : Jan' 2016 to June'18 ( 30 months)

As per Kamalesh Chandra Committee report the arrear should be paid for a Maximum scale GDS is : 30×4206 = Rs.1, 26, 180/-

If the  BPM in TRCA Rs.2745/-  , his arrear should be = Rs.84,720/-

But as per DoP formula all the GDS were got arrear from Rs.15,000/- to Rs.30,000/- only.

Where is our legitimate money as recommended by Kamalesh Chandra Commttee?

Is this money belongs to PMO, DoP, MoC & IT ?

So, we started War against the system who continously made the GDS as " down trodden ".


National Unions
GDS Legal Committee.

8 comments: