Pages

Tuesday 10 September 2019

Equal Pay for equal work

Date : 10.09.2019

Equal Pay for equal work

సమాన పనికి సమాన వేతనం

పై అంశానికి సంభందించి మనం గత నెలలో CAT, Hyderabad నందు కేసు ఫైల్ చేసాం.కేసు అడ్మిట్ అయ్యింది.

లీగల్ కమిటీ సభ్యుల సూచన మేరకు రెండు తెలుగు రాష్ట్రాలలో ప్రతి డివిజన్ నుండి కూడా సదరు కేసు ఫైలు చెయ్యలి అనుకుంటున్నాం.

వర్క్ లోడ్ అధికంగా ఉన్న ప్రతి ఒక్క బి.పి.యమ్ ప్రతి డివిజన్ నుండి కేసు ఫైలు చెయ్యటానికి ముందుకు రావాలని కోరుచున్నాము.

మరిన్ని వివరములు కొరకు రెండు తెలుగు రాష్ట్రాల NUGDS రాష్ట్ర కార్యదర్శులును సంప్రదించగలరు.

ఇట్లు 
మీ సోదరులు 

సి హెచ్.కోటేశ్వర రావు 
తెలంగాణ,ఫోన్ : 7013152035

సి.హెచ్.లక్ష్మీ నారాయణ 
ఆంధ్రా, ఫోన్ : 9642334666.

No comments:

Post a Comment