Pages

Saturday 10 August 2019

NUGDS AP Circle CWC Meeting:

Date : 10.08.2019

NUGDS AP Circle CWC Meeting:

25/8/2019 నుండి 26/08/2019 వరకు సర్కిల్ వర్కింగ్ కమిటీ మీటింగ్ KSN రెసిడెన్సీ, MVP డబుల్ రోడ్ దగ్గర,విశాఖపట్నం నందు జరుగును.

రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, డివిజనల్ /బ్రాంచ్ కార్యదర్శులు అందరూ హాజరుకాగలరు.

మీటింగ్ కు అటెండ్ అయ్యేటప్పుడు ఈ జూలై లొ మీ మీ డివిజన్ లో NUGDS Subscription list ను హెడ్ పోస్ట్ ఆఫిస్ వారీగా సర్కిల్ యూనియన్ కు అందచెయ్యాలి.

అదే విధంగా గత సర్కిల్ కాన్ఫరెన్స్ నుండి ( జులై 2018 ) ఇప్పటి వరకూ మీ మీ డివిజన్ ల నుండి సర్కిల్ కు మరియు ఆల్ ఇండియా కు పంపిన కోటా వివరములను కూడా అందచెయ్యాలి.

సి.హెచ్.లక్ష్మీ నారాయణ



No comments:

Post a Comment