Pages

Saturday 17 August 2019

Implementation of recommendation of Kamlesh Chandra Committee in case of premature exit from GDS post.

Date : 17.08.2019

Implementation of recommendation of Kamlesh Chandra Committee in case of premature exit from GDS post.

డిపార్ట్మెంట్ ఆఫ్ పోస్ట్ జిడిఎస్ లు 65 సంవత్సరాలు పూర్తి కాకుండా ముందుగా జిడిఎస్ ఉద్యోగం నుండి డిశ్చార్జి అయినటువంటి వారికి ఎస్.డి.బి.ఎస్ పేమెంట్ కొరకు ఆర్డర్ వెలువరించడం జరిగింది.

 ప్రీమెచ్యూర్ ఎగ్జిట్ అంటే 10 సంవత్సరాల తర్వాత మెడికల్ కారణాలవల్ల డిశ్చార్జ్ అయిన వారు కానీ, 20 సంవత్సరాల తర్వాత ఎలాంటి కారణం లేకుండా ఉద్యోగం నుంచి డిశ్చార్జి అయి అటువంటి వారికి   గానీ వర్తిస్తుంది.

అలాంటి వారికి సంబంధించి వారు డిశ్చార్జి అయిన తేదీ నుండి మూడు నెలల లోపు ఎస్.డి.బి.ఎస్ అమౌంట్ ను వారికి అందజేయవలసి నదిగా డైరెక్టరేట్ ఉత్తర్వులు వివరించడం జరిగింది


సి.హెచ్.లక్ష్మీ నారాయణ


1 comment: