Date : 12.11.2018
Submit your ideas/suggestions regarding GDS in India Post for INC Manifesto 2019.
ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ పార్టీ,2019 మ్యానిఫెస్టో రూపొందించడం కొరకు ప్రజల దగ్గర నుండి సలహాలు,అభిప్రాయలు సేకరించటానికి క్రింద పేర్కొన్న వెబ్ సైట్ ను ప్రజలకు అందుబాటులో ఉంచడం జరిగింది.
జి.డి.యస్ ల సమస్య పరిష్కారానికి గ్రామీణ తపాలా ఉధ్యోగులు అందరూ కూడా ఈ వెబ్ సైట్ కు అభిప్రాయలను పంపగలరు.
" పోస్టల్ డిపార్ట్మెంట్ లో పని చేస్తున్న 3 లక్షల జి.డి.యస్ లకు సంబందించిన రూల్ 3A(i) ను రద్దు చేసి, అందరికీ 8 గం,ల పని కల్పించాలి "
రాబోవు ఎలక్షన్స్ లోపు అన్నీ జాతీయ రాజకీయ పార్టీల ద్రుష్టి జి.డి.యస్ ల మీద ఉండేటట్లు చెయ్యటానికి ఈ చక్కని అవకాశాన్ని అందరూ సద్వినియోగం చేసుకోగలరు.
ముఖ్య విజ్ఞప్తి: డిపార్ట్మెంట్ ఉధ్యోగులు అందరూ కూడా మా జి.డి.యస్ సమస్య ను వెబ్ సైట్ ద్వారా జాతీయ పార్టీలకు తెలియపరచగలరు.
సి.హెచ్.లక్ష్మీ నారాయణ
website : https://manifesto.inc.in
whats app no: 7292088245
mail :manifesto@inc.in
No comments:
Post a Comment