Pages

Thursday 29 November 2018

DARPAN ROLL OUT in Narasarao Pet Division (Andhra Pradesh Circle).

Date : 30.11.2018

DARPAN ROLL OUT in Narasarao Pet Division (Andhra Pradesh Circle).

డే బిగిన్, బ్యాగ్ ఓపెన్ చెయ్యటానికి చాలా ఇబ్బంది పడుతున్నారు. సబ్ -ఆఫీస్ నందు ఈ రకంగా ఉంటే ( దాదాపుగా సిగ్నల్ కనెక్ట్వీటి చాలా ఎక్కువగా ఉంటుంది సబ్ - ఆఫీస్ నందు ) బి.ఓ ల లో ఎలా పని చెయ్యాలో అని జి.డి.యస్ లు గందరగోళం లో ఉన్నారు !

ప్రభుత్వాలు సాంకేతిక విప్లవంగా చెప్పుకునే  RICT లాంటి విధానాలు గతంలో సుదీర్ఘంగా చేసే పని విధానాన్ని తగ్గించి అతి తక్కువ సమయం లో అత్యుత్తమమైన సేవలను ప్రజలకు కల్పించే విధంగా ఉండాలి కానీ, ఉధ్యోగుల పని గంటలు పెరిగి, సేవలు అందించటంలో తీవ్ర జ్యాప్యము జరిగే విధంగా ఉండకూడదు.

సి హచ్.లక్ష్మీ నారాయణ







1 comment:

  1. AP circle totally perblom so union heads please meet deperment heads explian in connectivity perblom

    ReplyDelete