Pages

Thursday 20 September 2018

Joint CWC Meeting of NUGDS ( AP&Telangana )

Date : 20.09.2018

Joint CWC Meeting of NUGDS ( AP&Telangana )

దగాపడిన తమ్ముల్లారా......
అటు దుఃఖం...ఇటు నిరాశ..
సాగే గమ్యం తెలియక.......
పోరాడే మార్గం కనపడక....
అశ్రు నయనాలు అగ్ని గోళాలు గా మారుతున్న వేళ.....

మీ కోసం మన కోసం మేము ఉన్నాము అని కలిసి రండి...
అలోచనలు పంచుకుందాం...
GDS బ్రతుకులకి అడ్డంకిగా ఉన్న మకుటం లేని రాజులు ఏలుతున్న కోట గోడలు బీటలు    వారేలా చెయ్యటానికి చేసే ప్రయత్నానికి కదలి రండి....

రెండు తెలుగు రాష్ట్రాల సర్కిల్స్(NUGDS)కలిసి సంయుక్తంగా నరసరావుపేట నందు నిర్వహించే అత్యవసర సమావేశానికి రెండు సర్కిల్స్ సభ్యులు మరియు డివిజన్ మరియు బ్రాంచి కార్యదర్శి లు కదలి రండి...

వేదిక : విజయ్ రెసిడెన్సీ RDO ఆఫీస్ ఎదురు..స్టేషన్ రోడ్...
నరసరావుపేట

దూర ప్రాంతాలనుంచి వచ్చు వారు ఈ రోజు సాయంత్రం కి వచ్చినా లేక రేపు ఉదయానికి వచ్చిన బస చేయుటకు రూమ్ లను బుక్ చేసి ఉన్నారు పోస్టల్ డిపార్ట్మెంట్ అని చెపితే చాలు...
మీకు అన్ని సౌకర్యాలు లభిస్తాయి..

మీ లక్ష్మీ నారాయణ.



No comments:

Post a Comment