Date : 23.09.2018
GDS JCA AGITATION PROGRAMME : ONE DAY HUNGER FAST IN FRONT OF DIVISIONAL OFFICES ON 25.09.2018
GDS లకు జరిగిన తీవ్రమైన అన్యాయాన్ని వ్యతిరేకించే క్రమంలో GDS JCA వేసిన మొదటి అడుగు దేశవ్యాప్తంగా ఉన్న అన్ని డివిజన్ కార్యాలయాల దగ్గర 25-10-2018 న నిరాహారదీక్ష లు చెయ్యటం....
ఒక్క రోజే అయినప్పటికీ..
ఇది మొదటి అడుగు...
బలమైన సంకల్పం తో మరొక సారి సత్తా చూపించాల్సిన ఆవశ్యకత ఉంది....
మొక్కుబడిగా చెయ్యటం వల్ల ఎటువంటి ఉపయోగం లేదు...
ప్రతిసారి 2,70,000 మంది ఉన్నాం అని చెప్పటం కాదు 2,70,000 మంది ఆవేశాన్ని చూపించాల్సిన సమయం ఇదే...!!!!
కనుక ప్రతి ఒక్క GDS మిత్రుడు ఈ కార్యక్రమంలో తప్పనిసరిగా పాల్గొనాలి మళ్ళీ ఈ నియంత ప్రభుత్వానికి చోద్యం చూస్తున్న డిపార్ట్మెంట్ పెద్దలకు మన సత్తా చాటాల్సిన అవసరం ఉంది....!!!!
తెలంగాణ CPMG ఆఫీస్ ముట్టడికి భయపడి మనతో చర్చలు జరిపిన ప్రభుత్వానికి మళ్ళీ వెన్నులో వణుకు పుట్టేలా చెయ్యడానికి సిద్ధంగా ఉంటారని ఆశిస్తూ...
మీ లక్ష్మీ నారాయణ
No comments:
Post a Comment