Pages

Tuesday, 29 May 2018

Date : 29.05.2018

8 వ రోజు నిరవధిక సమ్మె

కళ్ళు లేని ఈ ప్రభుత్వాన్ని...
మూగబోయిన ఈ డైరెక్టరేట్ ని..
అష్టదిగ్బంధం చెయ్యగలం అని 8 వ రోజు కూడా నిరవధిక సమ్మె ని విజయవంతం చేసిన జి డి యెస్ మిత్రులకి ధన్యవాదాలు....

ఇప్పటిదాకా ఎన్నో నిరసన కార్యక్రమాలు చేస్తున్నప్పటికీ కూడా మన బాధని పట్టించుకోకుండా చర్చలతో కాలయాపన చేస్తున్న ఈ డైరెక్టరేట్ మన డిమాండ్ కి ఒప్పుకునే వరకు వెనకడుకు వేయకుండా పోరాడాల్సిన అవసరం ఎంతైనా ఉంది...

రేపటి నుంచి కొన్ని చోట్ల రిలే నిరాహారదీక్ష లు చెయ్యటం ఒక ఎత్తు అయితే....
NUGDS  సర్కిల్ ప్రెసిడెంట్ అయినటువంటి మురళి గారు ఆమరణ నిరాహారదీక్ష కి శ్రీకారం చుట్టడం జరుగుతుంది*

కావున ప్రతి డివిజన్ లో కూడా రిలే నిరాహారదీక్ష లు ద్వారా మన నిరసన తెలియచేస్తూ..
మన న్యాయమైన డిమాండ్ ని సాధించేవరకు పోరాటం చేయాలని కోరుకుంటూ...

విప్లవాభివందనాలతో
సి.హెచ్.లక్ష్మీ నారాయణ..

1 comment:

  1. Donga naatakaalanni vestunnaara? Ivi maa jeevithaalu sir. File inka postal board daggare pettukuni maa bathukultho aadukuntunnaaru. Meerem chestunnaaru? Cabinet approval pending ani post chesaaru mee websitelo. Meekaina buddi leda

    ReplyDelete