Pages

Tuesday, 22 May 2018

Circle Secretary , NUGDS Statement

Date : 22.05.2018

Circle Secretary , NUGDS Statement

ఈ రోజు జరిగినటువంటి చారిత్రాత్మకమైన నిరవధిక సమ్మెను విజయవంతం చేసిన జి డి యెస్ ఉద్యోగులకు, డిపార్ట్మెంట్ ఉద్యోగులకు అందరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియచేస్తున్నాము

మీరు చూపిన ధైర్యం ,పోరాట పటిమ జి డి యెస్ పోరాట అంకం లో నూతన అధ్యాయంగా లిఖించబడుతుంది...
ఇదే ఉత్తేజం తో మన సమస్య పరిష్కారం అయ్యేవరకు పోరాటం చేయాలని కోరుకుంటూ....

విప్లవాభివందనాలతో..
సి.హెచ్.లక్ష్మీనారాయణ.

No comments:

Post a Comment