Pages

Saturday, 26 May 2018

5 వ రోజు నిరవధిక సమ్మె

Date : 27.05.2018

5 వ రోజు నిరవధిక సమ్మె

అలుపెరుగని పోరాటం ఒకవైపు....
చరిత్రలో నిలిచే త్యాగాలు
ఒక వైపు....

పోతే పోనీ.....వస్తే రానీ...
కష్టాలు.........నష్టాలు...
మనం పడుతున్న బాధల కంటే.....
కుటుంబం లో ఏ ఒక్కరికి న్యాయం చెయ్యలేక రోజు పడే నరకయాతన ముందు ఇవెంత.....

ఎన్ని కష్టాలు ఎదుర్కోటానికి అయినా మేము సిద్ధంగా ఉన్నాం అవసరమైతే ప్రాణ త్యాగానికి అయినా సిద్ధం..
కానీ వెనకడుకు మాత్రం వేసే ప్రసక్తి లేదు అని 5 వ రోజు కూడా అనేక నిరసన కార్యక్రమాలతో సమ్మెను విజయవంతం చేసిన ప్రతి ఒక్క జి డి యెస్ మిత్రులకి ధన్యవాదాలు...

కొన్ని చోట్ల జరిగిన విషాద సంఘటనలు చాలా బాధను కలిగించాయి...
దయచేసి ఎవరు కూడా నిరాశచెందవద్దు అంతిమ విజయం మనదే........

విప్లవాభివందనాలతో
లక్ష్మీ నారాయణ

No comments:

Post a Comment