Pages

Friday, 25 May 2018

నిరవధిక సమ్మె 4 వ రోజు...

Date : 25.05.2018

నిరవధిక సమ్మె 4 వ రోజు...

మండుతున్న గుండెలకు ఎండ ఒక లెక్కనా.......
పచ్చడి మెతుకులు తినేవాళ్ళకి...
రోడ్డు మీద తినడం సిగ్గనిపిస్తుందా....
బతుకే లేని మేము చావుని లెక్కచేస్తామా...

అంతులేని పొరాటపటిమతో
ఈ రోజు నిరసన కార్యక్రమాలు తో 4 వ రోజు నిరవధిక సమ్మె ని విజయవంతం చేసిన ప్రతి ఒక్క జి డి యెస్ మిత్రులకి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతున్నాను...

రేపటినుంచి మరింత ఉదృతంగా మన సమ్మెను కొనసాగించాలని కోరుకుంటున్నాను...

విప్లవాభివందనాలతో..
మీ లక్ష్మీనారాయణ

No comments:

Post a Comment