Pages

Wednesday, 23 May 2018

CIRCLE SECRETARY STATENT

Date : 24.05.2018

CIRCLE SECRETARY STATENT

జి డి యెస్ ల పోరాటంలో నవశకం మొదలైన వేళ...
ఉదయించే సూర్యుడి వలే
వెనకడుగు వేయకుండా 
అంతులేని ధైర్యసాహసాలతో ఐక్యం గా గత రెండు రోజుల నుంచి పోరాటం చేస్తున్న....
జి డి యెస్ మరియు డిపార్ట్మెంట్ ఉద్యోగులకు పేరు పేరున విప్లవాభివందనాలు..

నిరవధిక సమ్మె లో భాగంగా మనం రోజుకొక నిరసన కార్యక్రమాలు చేయవలసిన అవసరం ఎంతైనా ఉంది...
*అందరూ కలిసి భారీ ఎత్తున ర్యాలీ నిర్వహించటం*
*ఒక రోజు వీలైనంత వరకు మన కుటుంబ సభ్యులతో ర్యాలీ*
*కొన్ని ప్రదేశాలలో మానవహారాలు నిర్వహించటం*
*కళ్ళకి గంతలు కట్టుకొని నల్ల బ్యాడ్జీలతో నిరసన తెలపటం*
 *శిబిరాల వద్దనే వంటావార్పు నిర్వహించటం*
అదే విధంగా మీకు తెలిసిన మరి కొన్ని నిరసన కార్యక్రమాల ద్వారా మన పరిస్థితిని ప్రజలలోకి తీసుకువెళ్లాలి....

అదే విధంగా కేంద్ర ప్రభుత్వ ట్రేడ్ యూనియన్స్ మద్దతు ఇచ్చి ఉన్నారు కనుక మిగతా కార్మిక సంఘాల మద్దతును,ప్రజా సంఘాల మద్దతును కూడగట్టండి...

మీ స్థానిక రాజకీయనాయకులకు కలెక్టర్ లకు మినిస్టర్ లకు వినతిపత్రాలు అందచేయండి..

ప్రతి ఒక్క ఉద్యోగి సమ్మెలో పాల్గొని విజయంతం చేయండి                           

  సి హెచ్.లక్ష్మీ నారాయణ

3 comments:

  1. Please post your article in English also

    ReplyDelete
  2. Sir don't withdraw from strike until pay revision takes place

    ReplyDelete
  3. Donot loose .The tempo. We will win the battle. No doubt.. we will reach the goal of committee report implementation. Best wishes. Ramarao R
    .

    ReplyDelete