Pages

Thursday 31 October 2019

NUGDS TS Circle Memorandum to Hon'ble Member of Parliament Smt.Kavitha.

Date : 1.11.2019

NUGDS TS Circle Memorandum to Hon'ble Member of Parliament Smt.Kavitha.

ఈ రోజు జిడియస్ ల సమస్యలపై మహబూబాబాద్ MP smt. మలోత్ కవిత గారికి మెమోరాండం సమర్పిస్తున్న NUGDS రాష్ట్ర కార్యదర్శి కోటేశ్వరరావు గారు,మరియు వరంగల్ డివిషన్ అధ్యక్షుడు ఉమేష్,కార్యదర్శి ప్రభాకర్రెడ్డి, Working President కృష్ణ మరియు ఇతర సభ్యులు కలవడం జరిగింది. ఎం.పి గారు కూడా మన సమస్యలను పార్లమెంట్ దృష్టికి తీసుకుని వెళతానని హామీ ఇచ్చారు.

Ch.Koteswara Rao
CS NUGDS TS Circle.





No comments:

Post a Comment