Pages

Saturday 7 July 2018

24 th NUGDS Circle Conference : AP Circle

Date : 7.7.2018

24 th NUGDS Circle Conference : AP Circle

బాధలు ఉన్నప్పుడే ఆశలు చిగురిస్తాయి... 
కానీ ఆ ఆశలు 
నీరు కారినప్పుడు మళ్ళీ బాధే మిగులుతుంది....

ఎన్నో ఆశలతో పే కమిటీ రిపోర్ట్  ఉన్నప్పటికీ దాని అమలులో మాత్రం బాధే మిగిలింది...
అసలు ఇంత వరకు రిపోర్ట్ బయటపెట్టకుండా ఆర్డర్స్ జారీ చేయడం వెనుక ఆంతర్యం ఏమిటో..????
ఇది జి డి యెస్ లను అణచి వేయటానికి జరుగుతున్న కుట్ర కాదా..???

ఇచ్చిన ఆర్డర్స్ లో ఒక్క పే స్కేల్స్ తప్పితే మిగతా అన్ని విషయాలు బల్లలకి  వదిలేశారు...
మరి దారుణంగా న్యాయంగా రావాల్సిన అరియర్స్ ని తగ్గించి జి డి యెస్ ల కడుపు కొట్టారు...గ్రాట్యుటీటీ లో కూడా అన్యాయం చేశారు...
10 సంవత్సరాల పే కమిటీ ని 7 1/2 సంవత్సరాల పే కమిటీ గా మార్చేశారు..

ఇలాంటి తరుణంలో రేపటి నుండి గుడివాడ లో జరుగు రాష్ట్ర మహాసభలకు ప్రాధాన్యత చోటు చేసుకుంది...

కావున ప్రతి ఒక్క జి డి యెస్ ఈ కార్యక్రమంలో పాల్గొని రాష్ట్ర సంఘాలకు మీ యొక్క సలహాలు సూచనలు ఇవ్వాలని కోరుకుంటున్నాను..

సి.హెచ్.లక్ష్మీ నారాయణ
సర్కిల్ సెక్రటరీ NUGDS AP

2 comments:

  1. SiS meeru cheppindi absolabsol ccorrec sis

    ReplyDelete
  2. SiS meeru cheppindi absolutely correct sir

    ReplyDelete