Pages

Sunday 14 June 2020

Applicability of Aarogyasri to GDS in AP Circle

Date : 14.06.2020

ఈ ఆర్డర్ ప్రకారం ప్రతి జి. డి. యస్ కూడా ఆరోగ్యశ్రీ పథకంనకు అర్హులు.గ్రామ సచివాలయ సిబ్బందిని సంప్రదించి అప్లికేషన్ పెట్టుకోగలరు.

ఆంధ్ర ప్రదేశ్ లో పోస్టల్ సర్కిల్ లో ఉన్న జి. డి.యస్ లు అందరికీ ఈ విషయాన్ని మీ మీ వాట్సాప్ మరియు ఫేస్ బుక్ గ్రూప్ ల ద్వారా విస్తృత ప్రచారం కల్పించండి.

సిహెచ్.లక్ష్మీనారాయణ.


No comments:

Post a Comment