Pages

Friday, 13 January 2017

HUNGER FAST PROGRAMME IN FRONT OF CIRCLE OFFICE - NOTICE TO CWC/Div/Branch SECRETARIES

Date : 13.1.2017


HUNGER FAST PROGRAMME IN FRONT OF CIRCLE OFFICE - NOTICE TO CWC/Div/Branch SECRETARIES

జి డి స్ కమిషన్ రిపోర్ట్ విడుదలలో  జరుగుతున్న అన్యాయాన్ని నిరసిస్తూ ఆల్ ఇండియా యూనియన్ (ఎఫ్.యన్.పి.ఒ &యన్.యు.జి.డి.యస్ ) పిలుపు మేరకు 17.1.2017 నాడు అన్నీ సర్కిల్ కార్యాలయాల ముందు ఒక్క రోజు నిరాహారదీక్షలో భాగంగా విజయవాడ గాంధీనగర్ పోస్ట్ఆఫిస్ దగ్గర ఆందోళన కార్యక్రమం జరుగును.కావున ప్రతి రాష్ట్ర కార్యవర్గ /డివిజన్ /బ్రాంచ్ కార్యదర్సులు తప్పక హాజరు కాగలరు..

సి.హెచ్.లక్ష్మీ నారాయణ, రాష్ట్ర కార్యదర్సి.

No comments:

Post a Comment