Date : 24.03.2018
One more incident came into light : Harassment & physical handling on BPM by Villagers in Telangana Postal Circle.
GDS BPM refused pensioner husband to gave the pension payment.
ఉత్తరాల బట్వాడా కి తిరిగిన మన జి డి యెస్ సోదరులు...
ఇకనుంచి పోలీస్ స్టేషన్స్ చుట్టూ తిరగాలేమో....
ఒక వ్యవస్థ లో కింది స్థాయి ఉద్యోగికి ఇబ్బంది కలిగితే యాజమాన్యం చొరవ తీసుకొంటుంది....
అలాంటిది ఇంత పెద్ద వ్యవస్థలో పని చేస్తున్న జి డి యెస్ లకి భద్రత లేదా....
ఏదైనా జరిగినా పట్టించుకోరా.......
జి డి యెస్ లు వెళ్లి కేసులు పెట్టినదానికంటే.....
వ్యవస్ధ లోని పెద్దలు చొరవ తీసుకొని బాధించే వారి మీద చర్యలు తీసుకొనేలా ప్రయత్నం చేస్తే ఆ కేసు లకి మరింత బలం చేకూరుతుంది కదా...
అలాంటి చర్యలు ఎందుకు తీసుకోరు...
ఇలాంటి ఘటనలు జరిగినప్పుడు జి డి యెస్ కి ఏమైనా జరిగితే....
మెడికల్ సదుపాయాలు లేవు...
పొరపాటున చనిపోతే..
మీరిచ్చే కొంత సొమ్ము
దహన సంస్కారాల ఖర్చులకు మాత్రమే ఉపయోగపడతాయి...
ఉద్యోగ భద్రత ఎలాగూ లేదు...
మాకు కనీస భద్రత కల్పించండి...
ఇలాంటి సంఘటనలు జరిగినప్పుడు కనీస ధర్మం పాటించండి...
కనీసం మన జి డి యెస్ సోదరులు బాధితులకు అండగా నిలబడగలరు అని కోరుకుంటూ..
మీ అమర శేషు
No comments:
Post a Comment