Pages

Tuesday, 13 March 2018

Indefinite Hunger Strike at Visakhapatnam demanding immediate implementation of GDS Pay Committee Report

Date : 14.03.2018

Indefinite Hunger Strike at Visakhapatnam demanding immediate implementation of GDS Pay Committee Report.

ఇది ఆరంభం మాత్రమే...
ఒక్క లక్ష్మీనారాయణ గారితో ఆగిపోకూడదు....
మన బతుకులు మారటం కోసం అన్ని చోట్ల ఇలాంటి నిరవధిక నిరాహారదీక్ష లు మొదలుపెడదాము....

అవసరమైతే దీనికి కొనసాగింపుగా మరి కొంతమంది ప్రాణాలని లెక్కచేయకుండా పోరాడతాము....

దానికి నేను సిద్ధాం గా ఉన్నాను..
మీ అమర శేషు



No comments:

Post a Comment