Pages

Tuesday, 12 November 2019

సుప్రీంకోర్ట్ వెలువరించిన తీర్పు సారాంశం :

Date : 12.11.2019

సుప్రీంకోర్ట్ వెలువరించిన తీర్పు సారాంశం :

 జి.డి.యస్ లు ఎవ్వరు అయితే డిపార్ట్మెంట్  పోస్ట్ ల లోకీ ప్రమోషన్ అవుతారో, వారికి పెన్షన్ రావాలంటే కనీసం 10 సం,ల సర్వీస్ ఉండాలి. కానీ చాలా మందికి 10సం,ల లోపే సర్వీస్ ఉంటుంది.

రూల్ 49(3)1972 పెన్షన్ రూల్ ప్రకారం 9 సం,ల 6 నెలలు ఉంటేనే పెన్షన్ పొందటానికి అర్హులు.

అదేవిధంగా,రూల్ 88, 1972 పెన్షన్ రూల్స్ ప్రకారం 9సం,ల 6 నెలల కాల వ్యవది ని తగ్గించడానికి సంభందించిన శాఖలకు అధికారం ఉంది.

కాబట్టి,

1) ఇప్పటి వరకూ పెన్షన్ మంజూరు చేసిన వారికి,పెన్షన్ రద్దు చేయ్యవద్దు.( Union of India & Ors.v.Registrar & Anr.(supra) ప్రకారం.

2) జి.డి.యస్ లకు పెన్షన్ మంజూరు చెయ్యడానికి,  సంభందించిన శాఖలు  రూల్ 88 ప్రకారం కనీస సర్వీస్ ను తగ్గించడానికి ప్రయత్నం చెయ్యండి.

చివరగా,కమ్యూనికేషన్ శాఖ ఈ విషయంలో సానుకూలంగా ఉంటేనే జి.డి.యస్ లు ఎవ్వరు అయితే డిపార్ట్మెంట్ పోస్ట్ ల లోకీ వెలతారో,వారికి పెన్షన్ తీసుకోవటానికి కనీస సర్వీస్ 10 సం,సరిపోదో  వారికి వారి జి.డి.యస్ సర్వీస్ ను పెన్షన్ లెక్కింపు లో పరిగణన లోకీ తీసుకుంటారు.

సమస్య మరలా మొదటికే వెళ్ళింది.మన ప్రయత్నం మనం చేద్దాం.

సి.హెచ్.లక్ష్మీ నారాయణ

No comments:

Post a Comment