Pages

Tuesday, 7 November 2017

#ఛలో_విజయవాడ

Date : 8.11.2017

#ఛలో_విజయవాడ

జి.డి.యస్.పే కమిటీ రిపోర్ట్ ను వేంటనే అమలు చెయ్యాలన్న ఏకైక డిమాండ్ సాదన కోసం నవంబర్ 9 మరియు 10 తేదీలలో దేశ వ్యాప్తంగా జరగనున్న రిలే నిరాహార దీక్షలలో భాగంగా ఆంధ్ర ప్రదేశ్ సర్కిల్ కార్యాలయం,విజయవాడ నందు జరుగు దీక్షా కార్యక్రమానికీ అధిక సంఖ్యలో డిపార్మెంట్ మరియు   జి.డి.యస్ ఉద్యోగులు హాజరు కాగలరని కోరుచున్నాము.

సి హెచ్. లక్ష్మి నారాయణ 
ఆల్ ఇండియా ప్రెసిడెంట్,
రాష్ట్ర కార్యదర్శి,
యన్.యు.జి.డి.యస్

No comments:

Post a Comment