Pages

Showing posts with label GDS. Show all posts
Showing posts with label GDS. Show all posts

Friday, 31 July 2020

Garmin Dak Sevaks Increment.



డియర్ కామ్రేడ్స్,
       మన GDS లకు ఈ నెల జీతంలో ఇంక్రిమెంట్ కలుసును. 31-07-2020న మీ అకౌంట్లో బ్యాలన్స్ సరి చూసుకోగలరు
ఎవరికైనా ఇంక్రిమెంట్ కలవకపోతే వారు వెంటనే సంభదిత అకౌంట్ ఆఫీస్ ను సంప్రదించగలరు.(కొత్త వారికి కాదు).

ఇంక్రిమెంట్ కలిసిన తర్వాత మీ బేసిక్స్ ఈ క్రింది విధంగా ఉండును.1.7.2018 నాటికి ఉద్యోగంలో ఉన్న జి. డి. యస్ లకు 3 వ స్టేజ్ TRCA బేసిక్ అవును.




Saturday, 25 July 2020

Department of Posts extends all small savings schemes up to the Branch Post Office level.



Department of Posts extends all small savings schemes up to the Branch Post Office level.The decision aims to empower Rural India by bringing all Post Office savings schemes to their doorsteps. Hence this is the high time to bring all 3lakh GDS under CG employees.