Pages

Wednesday 3 July 2019

Revised order regarding GDS Gratuity and Severance amount from 1.1.2016 instead of 1.7.2018 : Explanation by Ch.Laxmi Narayana

Date : 3.7.2018

Revised order regarding GDS Gratuity and Severance amount from 1.1.2016 instead of 1.7.2018 : Explanation by Ch.Laxmi Narayana.

GDS for the difference period only receive the differience amount of only Rs. 90, 000/-  only towards GDS Gratuity.

Regarding Severance Amount @ 1.5 lakh ceiling nobody can get fecility.

Severanace amount scheme is out dated. And no body opted for that.


ఈ రోజు రిలీజ్ అయ్యిన ఆర్డర్ ప్రకారం 1jan 2016 నుండి 30 june 2018 మధ్యకాలంలో రిటైర్ అయ్యిన జి డి యస్ లకు gratuity 1.5 లక్షలు చెల్లించాలి. 

రు,60,000 తీసుకున్న జి.డి యస్ లకు మిగిలిన రు,90,000 చెల్లిస్తారు.

ఇక severance  విషయానికి వస్తే 1jan 2016 నుండి ప్రతి సం,నికి రు,4000/- చొప్పున 27 june 2018 ఆర్డర్ లోనే పేర్కొన్నారు. కానీ అప్పుడు severance సీలింగ్ రు,60000/- గా పేర్కొన్నారు ( 1 july 2018 ముందు ).

కానీ ప్రస్తుత ఆర్డర్ ప్రకారం 1.5 లక్షల సీలింగ్ ను 1 jan 2016 నుండి అమలు చేస్తున్నట్లుగా పేర్కొన్నారు.

1jan 2016 అయినా 2021,2031,2041 అయినా కానీ జి.డి.యస్ లు ఎవ్వరూ severance amount 1.5 లక్షలకు చేరుకోలేరు.

ఏదో ఆర్డర్ వెలువరించి, ఆ తదుపరి పార్లమెంట్ లో ప్రభుత్వ గొప్పలు గా చెప్పుకోవడానికి తప్ప ఈ ఆర్డర్ లు మా జి.డి.యస్ లకు ఉపయోగపడవు.

ఇప్పటికీ కొంత మంది నాయకులు ఇదీ మా విజయం అని వాపోతున్నారు. వాస్తవాన్ని ఎక్కువ రోజులు దాయలేరు.

1972 gratuity act ప్రకారం జి.డి.యస్ లకు     gratuity చెల్లించే విధంగా మేము ముందుకు వెళుతున్నాం. 

1.5 లక్షల కు బదులు gratuity చట్టం ప్రకారం బెనిఫిట్ తీసుకువస్తాము అని అందరికీ తెలియ చేస్తున్నాము.

పూర్తి వివరాలకు క్రింద కరపత్రం చదవగలరు.

సి.హెచ్ లక్ష్మీ నారాయణ





2 comments:

  1. This comment has been removed by the author.

    ReplyDelete
  2. పే కమిటీ 1.7.18 నుండి అమలు చేస్తే ఈ ఆర్డర్ 1.1.16 నుండి ఎలా అమలు అవుతుందో ఆ డిపార్ట్మెంట్ కి ,, ఈ యూనియన్ నాయకులకి మాత్రమే తెలుసు..

    ReplyDelete