Pages

Wednesday, 25 April 2018

Internship with Department of Posts.

Date : 25.04.2018

Internship with Department of Posts.




4 comments:

  1. అందరికి నమస్కారం ����
    మన ఈ సైట్ ను అన్ని యూనియన్ లకు సంబందించిన చూస్తున్నారు మీ అందరికీ ఒక విన్నపము ...మన జి.డి.ఎస్. యూనియన్లు అన్ని జి.డి.ఎస్.ల అభ్యున్నతి కోసమే పనిచేస్తున్నాము అని చెప్పుకోవడం కాదు, మన నాయకులకు చిత్తశుద్ధి ............., ...........లుఉంటే .
    మన జి.డి.ఎస్.ల పై ప్రేమ ఉంటే మీ అహాలను ...మనస్పర్దలు...., సొంత లాభాపేక్షను ...వదిలి అన్ని జి.డి.ఎస్.యూనియన్ నాయకులు ఒక జి.డి.ఎస్. జె.ఏ.సి. ఏర్పాటు చేయండి, చేసి దేశవ్యాప్తం నిరవధిక సమ్మె నోటీస్ ఇవ్వండి అప్పుడు డిపార్టుమెంట్ కు, ప్రభుత్వానికి మన విలువ తెలుస్తుంది .
    అంతే కానీ ఎవరి గొప్పలు....ఎవరి డప్పులు వారు కోట్టుకోకండి.
    మీకు అన్నీ తెలుసు అని మాకు తెలుసు కానీ మాకు కూడా తెలుసు అని మరి మీకు తెలుసో లేదో ..... నాయకులారా.......ఇకనైనా ఇప్పుడైనా లేవండి దొంగ నిద్రనుండి లేవండి ����...ఇకనైనా మేల్కోనకపోతే మీరు నాయకులుగా కొనసాగడం వ్యర్ధం .

    " ఇది మీ తోటి జి.డి.ఎస్.ల మనోవ్యద.."
    ఎవరినీ బాదపెట్టాలి అని నా ఉద్దేశం కాదు అర్దం చేసుకోగలరు అని కోరుకుంటూ......

    ReplyDelete
  2. Super,this is absolutely correct.send this msz on Po tools,sa post and other GDS related sites

    ReplyDelete
  3. Super,this is absolutely correct.send this msz on Po tools,sa post and other GDS related sites

    ReplyDelete
  4. Very good thing andi. Cunning unions.

    ReplyDelete