Date : 1.5.2020
కార్మిక దినోత్సవ శుభాకాంక్షలు May Day Wishes To All.
నరాల బిగువూ, కరాల సత్తువ 
వరాల వర్షం కురిపించాలని 
ప్రపంచ భాగ్యం వర్ధిల్లాలని 
గనిలో, వనిలో, ఖార్ఖానాలో 
పరిక్రమిస్తు,పరిప్లవిస్తు 
ధనికస్వామికి దాస్యం చేసే 
యంత్ర భూతముల కోరలుతోమే 
కార్మిక వీరుల కన్నుల నిండా 
కణ కణ మండే, గల గల వొనికే 
విలాపాగ్నులకు విషాదాశ్రువులకు 
ఖరీదు కట్టే షరాబు లేడోయ్.
7.5.1937  విప్లవ కవి శ్రీ శ్రీ.


No comments:
Post a Comment